అనుమానాస్పదస్థిలో కార్మికుని మృతి
జీడిమెట్ల రాంరెడ్డి నగర్‌లోని ఓపరింకశలో కార్మికుడు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు కృష్ణా జిల్లాకు చెందిన ఎర్ర గంగులు 45నిమోవైట్ ఫార్మలేషన్ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు శనివారం హఠాత్తుగా గంగులును యామాన్యం చికిత్స నిమితం ఆసుపత్రికి తరలించింది ఈరోజు ఉదయం మృతిచెందడుని కుంటుంబ సభ్యలకు మృతదేహన్ని అప్పగించారు