Thursday, 5 November 2026

అన్నబావు సాటే జయంతి ఉత్సవాలు

అన్నభావు సాటే గారి 102  వ జయంతి వేడుకలు  తానూర్ మండలంలో ఘనంగా జరుపుకున్నారు..
అన్న భావు సాటే గారి రచనలు, అయన ఇచ్చిన మహారాష్ట్ర ప్రభుత్వం షాహిత్య రత్న, సాహిత్య సామ్రాట్, భారత రత్న గల భీరుదుల గురించి చర్చించడం జరిగింది.
అయన  రాసిన  ఫకిరా కథంబారీలు, పోవాడేలు, లావ్నిలు, కథలు, నిబంధలు, ఉపన్యాసాలు, పద్యాలు, కవితలు  కేవలం సమాజంలో జరుగుతన్న అసమానతల గురించి, కార్మికుల, కర్షకుల గురించి, అయన రచన వల్ల ఆయనకు సాహిత్య లోక్ షాహిర్ అని భీరుదులు వచిన్నాయ్ అని, ఆయనను ఆదర్శనంగా, జాతి తీసుకోవాలని పలువురు గ్రామస్తులు గుర్తు చేశారు..ఈ కార్యక్రమం లో ముధోల్ అన్నభావుసాటే మాదిగ కమిటీ  అధ్యక్షులు  భలేరావు ఉత్తమ్ గారు,
ఉపాధ్యక్షులు నామత్కార్ దిగంబర్, తనూర్ si శ్రీనివాస్ గారు.
,కోశాధికారి  గాడేకర్ రమేష్,
కమిటీ కార్యదర్శి పూజారి లక్షిమన్.  సలహాదరులు చంద్రబాన్ గణపతి,పోలిస్కర్ సురేఖ, దూర్పత్తిబాయి , మాధవరావు పటేల్, చంద్రబాన్ గణపతి, సర్పంచ్  తడెవర్ విట్టల్, శివాజీరావు పటేల్, బాలాజీ, దత్తు, రమేష్ మరియు పలువురు పాల్గొన్నారు..
నూతన అన్నాభవుసాటే  కార్యవర్గం తనూరు లో ఎన్ను కోవడం జరిగింది..
అధ్యక్షులు. ఉద్గిరే దత్తు.
ఉపాధ్యక్షులు ప్రకాష్ భోయికర్.
ప్రధాన కార్యదర్శి వాగమరే సాయినాథ్.
కోశాధికారి  వాగమరే దత్తాత్రి,
కార్యదర్శి బోయేవర్ సాహెబ్రావు.. గారిని ఎన్నుకోవడం జరిగింది..