తెరాస సీనియర్ నాయకులు కంచర్ల శివారెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఆలయ అభివృద్ధికి తన వంతు సహకరిస్తానని హస్తినాపురం డివిజన్ తెరాస సీనియర్ నాయకులు కంచర్ల శివారెడ్డి అన్నారు . నందనవనం లోని శ్రీ అభయాంజనేయ స్వామి. శ్రీ ఉమామహేశ్వర. దేవాలయము నిర్మాణమునకు 50 వేల రూపాయలు . ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి . సమక్షంలో. టిఆర్ఎస్ సీనియర్ నాయకులు కంచర్ల శివారెడ్డి ఆలయానికి విరాళంగా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో తెరాస సీనియర్ నాయకులు డెరంగుల కృష్ణ నారగోని శ్రీనివాసయాదవ్ ,వెంకట్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు




