అన్నా చెల్లెళ్ల ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ టిఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు అరుణ

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 12 (జనంసాక్షి)అన్న చెల్లి ఆత్మీయ బంధానికి ప్రతీక రక్షాబంధన్ అని ఆత్మకూరు టిఆర్ఎస్ మండల మహిళ విభాగం అధ్యక్షురాలు సోలిపురం అరుణ రెడ్డి పేర్కొన్నారు అక్కాతమ్ముళ్ల అన్నాచెల్లెళ్ల అనుబందానికి ప్రతీక ఈ రక్షా బందన్ అన్నారు ఈ పండుగను అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్యన ప్రేమానురాగాలకు సూచకంగా ఈ పండుగను జరుపుకుంటారని తెలిపారు రక్షాబంధన్ ఉత్సవాలల్లో మహిళలు ఆనందోత్సాహాల మధ్య రాఖీ కడుతూ జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు

తాజావార్తలు