ఎల్బీ నగర్( జనం సాక్షి )
అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న. డా ఎర్రం పూర్ణశాంతి గుప్తా అన్నారు . శ్రీ సాయి శాంతి సహాయ సేవా సమితి ఫౌండర్ ఛైర్పర్సన్ డా ఎర్రం పూర్ణశాంతి గుప్తా ఆధ్వర్యంలో నిత్య అన్నదాన కార్యక్రమం లో భాగం గా నేడు సాయినగర్ కాలనీ లో అల్కపూరి ప్రాంతం లో నివాసం ఉంటున్న ఎంతో మంది నిరుపేదలకు దానం చేశారు . నిస్సహాయంగా ఉన్నవారికి… కష్టకాలం లో ఉన్న ప్రతిఒక్క పేదవాని…ఆకలి బాధను కొంత మేరకు అయినా ఉపశమనం కలుగుతుంది అని ఈ అన్నదాన కార్యక్రమం ను మొదలుపెట్టడం జరిగిందని అన్నారు . కరోనా కష్టకాలం లో జరిగిన అన్నదాన కార్యక్రమం కొనసాగించాడము జరిగిందని చెప్పారు .