ఎల్బీనగర్ (జనం సాక్షి ) రంగారెడ్డి జిల్లా బిజెపి అధ్యక్షులు నరసింహా రెడ్డి నాయకత్వంలో జిల్లాలోని బిజెపి రాష్ట్ర నాయకులు జిల్లా పదాధికారులు అందరూ ధోని టిఆర్ఎస్ నుంచి బిజెపి లో చేరిన కొండ విశ్వేశ్వరరెడ్డి మాజీ పార్లమెంటు సభ్యులు ని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి బిజెపి లో కి స్వాగతం చెప్పడం జరిగినది ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర నేత మహేశ్వరం నియోజకవర్గం మాజీ చైర్మన్ శంకర్ రెడ్డి ఈ సందర్భంగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకు పోదామని అందుకు అందరూ సహకరించాలని నాయక పూర్తి శక్తి సామర్థ్యాలు జిల్లా కేటాయించి గెలుపే ధ్యేయంగా ముందుకు పోదామని అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునివ్వడం జరిగింది తమ్ముడు రాష్ట్ర నాయకులు ఆరో పల్లి ప్రతాప్ శ్రీ రాములు యాదవ్ రెడ్డి అర్జున్ రెడ్డి సుదర్శన్ రెడ్డి జంగయ్య యాదవ్ కంజర్ల ప్రకాష్ ప్రభాకర్ రెడ్డి మల్లారెడ్డి శేఖర్ రెడ్డి నీతో పాటుగా జిల్లా బిజెపి పదాధికారులు పాల్గొనడం జరిగింది
అన్ని నియోజకవర్గాల్లో భారతీయ జనతా పార్టీ గెలుపే ధ్యేయంగా ముందుకు పోదాం




