Wednesday, 4 November 2026

అన్ని వర్గాలకు అండ కేసీఆర్ ప్రభుత్వం

తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 22:: కెసిఆర్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అనేక పథకాలు ప్రవేశపెట్టిందని  కల్లకల్ సర్పంచ్ నత్తి మల్లేష్ పేర్కొన్నారు కళ్ళకల్ గ్రామపంచాయతీ వద్ద అసరా పెన్షన్లను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు ప్రతి ఒక్కరు పరిసరాలు పరిశుభ్రత పాటు వ్యక్తిగత పరిశుభ్రత ఉండాలని కోరారు కేసీఆర్ ప్రభుత్వం పేదలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లావణ్య వార్డు సభ్యులు నరేష్ తదితరులు పాల్గొన్నారు
Attachments area