హైదరాబాద్: పుప్పాలగూడ శ్రీరాంనగర్ కకాలనీలో శ్రీజ అపార్ట్‌మెంట్‌లో ఈ ఉదయం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు మంటలను ఆర్పివేశారు.