Tuesday, 3 November 2026

మూడో వికెట్‌ కోల్పోయిన ఆస్ట్రేలియా

హైదరాబాద్‌ : భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో వికెట్‌ను కోల్పోయింది. రెండు వికెట్ల నష్టానికి 74 పరుగులతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఆసీన్‌ ఆదిలోనే వికెట్‌ కోల్పోయింది. 75 పరుగుల వద్ద వాట్సన్‌ (9) ఇషాంత్‌ శర్మ బౌలింగ్‌లో ధోనీకి క్యాచ్‌ ఇచ్చి  వెనుదిరిగాడు. నిన్న భారత్‌ తోలి ఇన్నింగ్స్‌లో 503 పరుగులకు ఆలౌట్‌ అయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *