Wednesday, 4 November 2026

అబిడ్స్‌ బిగ్‌బజార్‌ను మూసివేయించిన పోలీసులు

హైదరాబాద్‌: భద్రతా చర్యలు పాటించని వాణిజ్య సముదాయాలపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. తనిఖీల్లో భాగంగా ఈరోజు అబిడ్స్‌లోని బిగ్‌బజార్‌ను పరిశీలించిన పోలీసులు భద్రతా నియమాలు పాటించడం లేదంటూ దానిని మూసివేయించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *