అభయ్ ఆంజనేయ స్వామి నూతన కమిటీ ఎన్నిక
తొర్రూరు 7 అక్టోబర్ (జనంసాక్షి )
పట్టణ కేంద్రంలోని బంజారా నగర్ లో ఉన్న శ్రీ అభయ్ంజనేయ స్వామి నూతనంగా కమిటీని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.కమిటీ అధ్యక్షులుగా ధరావత్ వాగేష్ నాయక్,ప్రధాన కార్యదర్శి ధరావత్ జైసింగ్ నాయక్,కోశాధికారిగా భూక్య తారాసింగ్ నాయక్,గౌరవ అధ్యక్షులు భూక్య విద్య సాగర్, ఉపాధ్యక్షుడిగా ధరావత్ శంకర్ నాయక్,భుక్య హేమంత్ నాయక్, ధరావత్ నెహ్రూ నాయక్,సంయుక్త కార్యదర్శిలు ధరావత్ బాలు నాయక్, భూక్య పంత్య నాయక్, ముఖ్య సలహాదారులు భూక్య బాబు నాయక్,ధరవత్ శ్రీనాథ్ నాయక్,తేజవత్ బాలాజీ నాయక్, ధరావత్ రాజేష్ నాయక్, ధరావత్ శంకర్ నాయక్,ధరావత్ కిషన్ నాయక్,ధరావత్ సుధాకర్ నాయక్, ధరవత్ సోమన్న నాయక్,భూక్య బాబురావు నాయక్,భూక్య శ్రీనివాస్ నాయక్,కార్యవర్గ సభ్యులు ధరవత్ శశి కుమార్,తేజవత్ సురేష్,భూక్య గణేష్,భూక్య అరుణ్ కుమార్, ధరావత్ రవి కుమార్,బానోత్ సురేష్, ధరావత్ సంతోష్ కుమార్ లను ఎన్నుకున్నారు.
—