ఎల్బీనగర్ (జనం సాక్షి ) హస్తినపురం డివిజన్ పరిధిలోని రోషన్ దౌల నందు వరల్డ్ విజన్ ఇండియా వారి ఆధ్వర్యంలో అక్కడ నివాసం ఉండే పేద ప్రజలు, వికలాంగులకు తమ వంతు సాయంగా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి వారికి పలు తోపుడు బండి,కుట్టు మిషిన్లు,చీరెలు,కిరణ సామాన్లు వారికి ఎల్.బి.నగర్ శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి చేతుల మీదుగా అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ ముందుగా వరల్డ్ విజిన్ ఇండియా సంస్థకు నా యొక్క అభినందనలు.ప్రస్తుత పరిస్థితుల్లో పక్క వారికి సాయం చేయాలి అనే ఆలోచన నిజంగా గర్వించదగ్గ విషయం అని తెలిపారు.రాబోయే రోజుల్లో వారి యొక్క సంస్థకు మా యొక్క సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి అని తెలిపారు.ఇట్టి కార్యక్రమంలో వరల్డ్ విజన్ ఇండియా హైదరాబాద్ మేనేజర్ దీపక్ కుమార్,కోఆర్డినేటర్ విజయ్ కుమార్,రీనా,జ్యోతి,డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షుడు సత్యం చారి, కాలనీ సభ్యులు మాల్లోజు.రవి చారి,ప్రకాష్,డేవిడ్,లక్ష్మయ్య,
సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయి :శాసనసభ్యులు .దేవిరెడ్డి సుధీర్ రెడ్డి




