అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే మాణిక్‌రావు
జహీరాబాద్ సెప్టెంబర్ 21 జనం సాక్షి జహీరాబాద్ నియోజకవర్గం
మోగుడంపల్లి మండలం లోని రాయిపల్లి తండా, మన్నపుర్, దనాసిరి, మడిగి గ్రామాలలో 80 లక్షల ప్రత్యేక అభివృద్ది నిధులతో సీసీ రోడ్డు పనులకు శంఖుస్థాపన చేసిన శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు అనంతరం అర్హులైన 57 సంవత్సరాలు నిండిన లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార్డుల ధృవపత్రాలన అందజేశారు.
ఆయ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఆత్మ చైర్మన్ పెంటా రెడ్డీ, జడ్పీటిసి అరుణ మోహన్ రెడ్డీ, మండల అద్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, డిస్ట్రిక్ట్ సొసైటీ డైరెక్టర్ కిషన్ పవర్, సర్పంచ్ ఫోరమ్ అధ్యక్షులు సురేష్, సర్పంచ్ లు హబ్సీ రాజు, ఖేరు చౌహాన్, ఈశ్వర్ రెడ్డి, ఎంపీటీసీ ఫరిన్ ఫాతిమా షకీల్ అహ్మద్, తుకప్ప, మాజీ ఎంపీపీ లు విజయ్ కుమార్, చిరంజీవి, మాజీ ఎంపీటీసీ విజయ రెడ్డీ, మాజీ చైర్మన్ సంజీవ్ రెడ్డీ, గ్రామ పార్టీ అద్యక్షులు ఓంకార్ రెడ్డీ, రాజ్ కుమార్, ఆత్మ డైరక్టర్ పర్షురమ్, రైతు కో ఆర్డినేటర్ మల్కాపురం ప్రభు, నాయుం సబ్, మరియు నాయకులు కుల్కర్ని, ఇజ్రాయేల్ బాబీ, రైతు కోఆర్డినేటర్ మల్కాపురం ప్రభు తిరుపతి రాజు అశోక్ రెడ్డి గంజే నాగేష్ మల్లన్న నాగిరెడ్డి వీరన్న మోడీ శంకర్ మున్నూరు మాణిక్ గోవింద బక్కన్న మునురు రాజు నాయకులు తదితరులు పాల్గొన్నారు.