అమీనాబాద్ లో ప్రారంభమైన పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

అమీనాబాద్ లో ప్రారంభమైన పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం.

జనం సాక్షి,చెన్నారావుపేట

మండలం లోని అమీనాబాద్ లో ప్రారంభమైన పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం. ప్రత్యర్థుల స్వస్థలంలో గరీబోల్ల లీడర్ కు ఘన స్వాగతం పలికిన జనం.అశేష జనవాహిని మధ్య సాగుతున్న ప్రచార యాత్ర.ఒక్క ఊరికే కోటి రూపాయలు నిధులిచ్చిన అభివృద్ది ప్రదాతకు అండగా ఉంటాం అని ప్రతిజ్ఞ.సొంతూరికే ఏమి చెయ్యని జాతీయ పార్టీ నాయకుడు,అన్ని ఊర్లకు ఏం చేస్తడని అడుగుతున్న జనం.ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన పెద్దన్న ప్రగతిని పరుగులు పెట్టిస్తున్నడని కితాబు. అమీనాబాధ్ చూట్టూ అనేక తండాలున్న, మా అభివృద్ధికి ఏనూడు సహకరించక లేదని వాపోతున్న గిరిజన సోదరులు.BRS వచ్చిన తర్వాతే గ్రామాలు అభివృద్ది చెందాయని పెద్దన్న టర్మ్ లోనే ప్రగతిని చూస్తున్నమంటున్న ప్రజలు.