ముదోల్ నామినేషన్ కేంద్రం వద్ద రోగులకు ఇక్కట్లు

ముదోల్ నామినేషన్ కేంద్రం వద్ద రోగులకు ఇక్కట్లు

నిర్మల్ జిల్లా : ముధోల్ లో ఎన్నికల నిబందల వల్ల రోగులు ,బాలింతల తీవ్ర ఇబ్బందులు…
ముధోల్ లో ఎలక్షన్ నామినేషన్ కేంద్రానికి దగ్గర్లో ఆసుపత్రి ఉంది
100 మీటర్ల నిబంధన తో ఆసుపత్రి బయట నుండి భారీ కెట్లు ఏర్పాటు చేసి రోగుల వాహనాలు సైతం అనుమతించని అధికారులు.
చంటి పిల్లలను ఎత్తుకొని నడుచుకుంటూ బాలింతలు , రోగులు వెళ్తున్నారు
మీడియా ను సైతం అనుమతించని అధికారులు…
100 మీటర్ల దూరంలో మీడియా పాయింట్ ఏర్పాటు…
సరైన సదుపాయాలు కల్పించని అధికారులు…
నీళ్ళు ,కుర్చీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా మీడియా సిబ్బంది