Wednesday, 4 November 2026

అమెరికాకు బయలుదేరిన కేటీఆర్..

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు బయలుదేరారు. రెండు వారాల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *