Thursday, 5 November 2026

అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్‌లో 71వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌-2022 గ్రాండ్‌ ఫినాలే

అమెరికాలోని లూసియానా రాష్ట్రం న్యూ ఓర్లీన్స్‌లో 71వ ఎడిషన్‌ మిస్‌ యూనివర్స్‌-2022 గ్రాండ్‌ ఫినాలే అంగరంగవైభవంగా జరిగింది. మొత్తం 80 దేశాల అందగత్తెలు పాల్గొన్న ఈ అందాల పోటీల్లో అమెరికాకు చెందిన బొన్ని గాబ్రియేల్‌విశ్వసుందరి కిరీటాన్ని గెలుచుకుంది. భారత్‌కు చెందిన పంజాబీ అందగత్తె, మిస్‌ యూనివర్స్‌-2021 హర్నాజ్‌ సంధు.. బొన్ని గాబ్రియేల్‌కు విశ్వసుందరి కిరీటాన్ని తొడిగింది.