Monday, 2 November 2026

అమెరికా అధ్యక్ష ఎన్నికలు రేపే

అమెరికా అధ్యక్ష ఎన్నికలు కడు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం రానేవచ్చేసింది. ఎన్నికలకు ఒక్కరోజుమాత్రమే గడువు ఉంది.. చివరిక్షణాల్లో ఓటరును తమవైపునకు తిప్పుకునేందుకు డెమోక్రాటిక పార్టీ అభ్యర్తి హిల్లరీ క్లింటన్‌,hillary-clinton-donald-trump-getty-images-640x480 రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్తి డోనాల్డ్‌ ట్రంప్‌ చివరి ఆస్త్రాలను సందిస్తున్నారు. 3వారాల క్రితం హిల్లరీ గెలుపు ఖాయంఅనిచెప్పిన సర్వేలు తాజాగా ఎవరు విజయంకు చేరువవుతారనే ఉత్కంఠ నెలకొంది. తాజా సర్వేల ప్రకారం హిల్లరీకి అత్యంత చేరువలో ట్రంప్‌ చేరుకోవటం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.. చివరిక్షణంలో ఫలితం ఎవరి వరిస్తుందోన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *