Tuesday, 3 November 2026

జనవరి 3న ఏపీకి మోడీ రాక

bl25_pol_naidu-mod_1966174fజనవరి 3న జరగబోయే ఆల్ ఇండియా సైన్స్ కాంగ్రెస్‌కు ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా వచ్చే ఫలితాలు నేరుగా విద్యార్థులకు చేరాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. స్కూలు స్థాయి నుంచే సైన్స్ అండ్ టెక్నాలజీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. త్వరలోనే అన్ని కాలేజీల్లో ఇన్నోవేషన్ సెంటర్లలను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *