Wednesday, 4 November 2026

అమెరికా: ముంచుకొచ్చిన మరో ముప్పు

న్యూయార్క్‌: శాండీ తుపాను బారి నుంచి ఇంకా పూర్తిగా కోలుకోనే లేదు, న్యూయార్క్‌, న్యూజెర్సీ రాష్ట్రాలకు మరో ముప్పు ముంచుకొచ్చింది. అక్కడ బుధవారం రాత్రినుంచి భారీ వర్షాలు, మంచుకొచ్చింది. అక్కడ బుధవారం రాత్రినుంచి  భారీ  వర్షాలు, మంచు కురవడం మొదలు పెట్టిన నేపధ్యంలో 1700 విమానాలు రద్దు చేశారు. శాండీ తుపాను కలిగించిన కష్టాలనుంచి తేరుకోని దేశ తూర్పుతీరంలో ఇంకా స్థానికులు విద్యుత్‌ సరఫరా లేక అంధకారంలోనే కొట్టు మిట్టాడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *