Wednesday, 4 November 2026

ఒబామాకు సోనియా అభినందనలు

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా బరాక్‌ ఒబామా రెండో సారి ఎన్నికైన నేపథ్యంలో ఆయనకు సోనియాగాంధీ అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా హృదయాపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఒబామాకు సోనియా లేఖ రాశారు. ఒక ద్వైపాక్షిక సంబంధాల్లోనే కాకుండా ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు కొనసాగించేందుకు కలిసి పని చేస్తామని సోనియా తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *