కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
ఎల్బీ నగర్( జనం సాక్షి ) అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్రెడ్డి అన్నారు . మహేశ్వరం నియోజకవర్గం ఆర్కె పురం డివిజన్&సరూర్ నగర్ డివిజన్ లొ ఆషాడ మాసం మరియు శ్రావణ మాసంలో నిర్వహించే బోనాల పండగ సందర్బంగా విజయపూరి కాలనీ *పోచమ్మ, యల్లమ్మ,’ మైసమ్మ అమ్మవార్ల (మూడు గుళ్ళు ) వద్ద నుండి ఖిల్లా మైసమ్మ అమ్మవారి దేవాలయం వరకు శ్రీ మైసమ్మా అమ్మావారి ఫలహారా బండి ఉరేగింపు ఉత్సవం కమిటి సభ్యులు పున్న గణేష్ నేత, బండి మధుసూదన్ రావు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో పాల్గొన్న మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి రామకృష్ణ పురం డివిజన్ మాజీ కార్పోరేటర్ *దేప సురేఖ జీహెచ్ఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ఈ సందర్భంగా దేప సురేఖ మాట్లాడుతూ. ఆర్కె పురం , సరూర్ నగర్ డివిజన్ లోని ప్రజలు అమ్మవారి ఆశీస్సులుతో ప్రజలంతా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి ,నల్లెంకీ ధనరాజ్ గౌడ్ ,దేప మహిందర్ రెడ్డి , భోక్కా భూపల్ రెడ్డి గట్ల రవీందర్, శివ, ,పున్న రమేష్, కామినేని శ్రీకాంత్,శ్రీకాంత్ రెడ్డి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….




