అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో
నిబసవన్న కట్ట వద్ద ప్రతి ష్టాపించిన అమ్మవారి
మాజీ మంత్రి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి దర్శించి కుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మ వారి తొమ్మిది రోజుల దీపని తిలకించిన ఎమ్మెల్సీ.ఈ కార్యక్ర మంలో తాండూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్, స్ధానిక వార్డ్ కౌన్సిలర్ ప్రవీణ్ కుమార్,పిఎసిఎస్ ఛైర్మెన్ రవి గౌడ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్డే శ్రీనివాస్,కౌన్సిలర్స్ మణపురం రాము, వెంకన్న గౌడ్, పట్లోళ్ళ నర్సింహులు, పట్లోళ్ళ బాల్ రెడ్డి, గడ్డల రవీందర్,బోయ రాజు, దర్మిది రవీందర్, బి.రఘు, అశోక్ ముదిరాజ్ మంతాన్ గౌడ్, రాములు, శ్రీకాంత్ రెడ్డి, హరిశ్వర్ రెడ్డి,అమిత్, రమేష్ సిందే,నారాయణ సిండే, సాయి రెడ్డి ,సోము అయ్యా, లోకేష్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.