Tuesday, 3 November 2026

అమ్మవారి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి : కార్పొరేట్ పసునూరి భిక్షపతి చారి

  ఎల్బీ నగర్ (జనం సాక్షి  )  అమ్మవారి దయతో ప్రజలు సుభిక్షంగా ఉండాలి  : కార్పొరేట్ పసునూరి   భిక్షపతి చారి అన్నారు  .   మీర్పేట్ కార్పొరేషన్  బోనాల పండుగ సందర్భంగా  జనప్రియ మహానగర్ నల్ల పోచమ్మ అమ్మవారిని మరియు బాలాపూర్ చౌరస్తా కట్ట మైసమ్మ అమ్మవారిని , 36 డివిజన్ అయోధ్య నగర్ కాలనీలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో కార్పొరేటర్లు పసునూరి బిక్షపతి చారి. ఎడ్ల మల్లేష్ ముదిరాజ్. విజయలక్ష్మి రాజు. కో ఆప్షన్ సభ్యులు రవి నాయక్. .కార్తీక్ సాగర్. రాజేష్. రాజేష్ రెడ్డి. అనిల్ కుమార్ భూషణం రవీందర్ గౌడ్ వెంకటమ్మ. శ్రీనివాస్ వివిధ కాలనీవాసులు పాల్గొన్నారు.