ముఖ్యమంత్రి ఆర్థిక సాయం చెక్కుల పంపిణీ
ముస్తాబాద్ జులై 24 జనం సాక్షి
ముస్తాబాద్ మండల చిప్పలపల్లి గ్రామ సర్పంచి తాడేపు జ్యోతి ఎల్లంలం ఆధ్వర్యంలో సుద్దాల యాదమ్మకు వైఫ్ ఆఫ్ దేవయ్యకు28,500 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతి మాట్లాడుతూ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రిరి సహాయనిధి చెక్కును లబ్ధిదారులకు అందించడం జరిగింది మంత్రిరి కేటీఆర్ సార్ ను అదొక దేవుడు ఎప్పటికీ చల్లగా చూడాలని దేవాలయంలో ప్రత్యేయేక పూజలు నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ స్పందన లక్ష్మీ నరసయ్య ఆర్యవైశ్యయ సంఘం నాయకులు మా చెట్టి లక్ష్మణ్ గుప్తా వైస్ చైర్మన్ కొమ్మమట రాజలింగం గ్రామపంచాయతీ పాలకవర్గం గ్రామస్తులు పాల్గొన్నారు

Attachments area