అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ కాఫీ మరియు ఐడి కార్డ్ అందచేత. జనగామ (జనం సాక్షి) ఆగస్ట్ 27:తల్లి దివ్యాంగుల సేవా సమితి జిల్లా అధ్యక్షుడు వాతాల యాదగిరి ఆధ్వర్యంలో 20వ వార్డులో అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ మంజూరైన దివ్యాంగులకు పెన్షన్ కాఫీ మరియు ఐడి కార్డ్ అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జూకంటి శ్రీశైలం లక్ష్మీ మరియు తల్లి దివ్యాంగుల సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గజ్జి శంకర్ పాల్గొన్నారు.
అర్హులైన దివ్యాంగులకు పెన్షన్ కాఫీ మరియు ఐడి కార్డ్ అందచేత




