జనం సాక్షి జోగుపేట ఆందోల్ బుధవారం ఇల్లు లేని నిరుపేదలకు రెండు పడకల గదులు మంజూరు చేయాలని డాకూరి గ్రామస్తులు 161 జాతీయ రహదారిపై తాసిల్దార్ కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు చేయాలంటూ జోగిపేట తాసిల్దార్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు ఆదేశం సంసారం ఇండ్లను కేటాయించాలని దాకుల్ సర్పంచ్ కళాలి పూజా రమేష్ గౌడ్ మాట్లాడుతూ డాకూరి గ్రామంలో నిర్వహించిన డబల్ బెడ్ రూమ్లో ఇల్లు పంపిణీ కార్యక్రమంలో మొదట లారీలు పద్ధతిలో డ్రా తీశారు అర్హులకు కాకుండా అనరు పేర్లు జాబితాలో రావడం అప్పట్లో అధికారులకు తలనొప్పిగా మారింది దీంతో చేసేదేమి లేక మంత్రి కలెక్టర్ ఆదేశాల మేరకు తిరిగి ఆ ఇండ్ల పంపిణీ కొరకు అసలైన లలితాను గుర్తించేందుకు కొత్తగా సర్వే సైతం చేశారు అంతా సిద్ధంగా ఉన్న అల్లుడు నోట్లో శని అన్న చందంగా తయారయింది డాకుర్ డబల్ బెడ్ రూమ్ ఇలా పరిస్థితి అని ప్రతిపక్ష నేతలు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఈ ఇండ్లలో పంపిణీ ప్రక్రియలో జపం సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై సామ్య నాయక్ రోడ్డుపై బైఠాయించిన లబ్ధిదారులని నచ్చజెప్పి రోడ్డు క్లియర్ చేసిన ఎస్ఐ పోలీస్ సిబ్బంది అనంతరం అయితే ఆరోపణలు చేస్తున్నా రూ అనంతరం కృష్ణారెడ్డి మల్లేశం పద్మారావు జోగినాథ్ మొగులయ్య పాపయ్య తదితరులు పాల్గొన్నారు
అర్హులైన వారికి రెండు పడకల ఇల్లు మంజూరు చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన డాకు ర్ గ్రామస్తులు




