అలంపూర్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మన్న.
అలంపూర్ ధర్మ సమాజ్ పార్టీ అభ్యర్థిగా లక్ష్మన్న.
గద్వాల నడిగడ్డ, అక్టోబర్ 19 జనం సాక్షి.
ధర్మ సమాజ్ పార్టీ ఆలంపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా మానవపాడు మండలం మద్దూరు గ్రామ నివాసి కోసిక లక్ష్మన్న ను ధర్మ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు, రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ విశారదన్ మహారాజ్ హైదరాబాదులో ప్రకటించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ,53 మందిని నిర్ణయించి వారికి మొదటి విడత టికెట్లు ఖరారు చేశారు. అలంపూర్ నియోజకవర్గం లో సబ్బండా కులాలు మద్దతుగా నిలవాలని ఆయన కోరారు.