Wednesday, 4 November 2026

అలుగు వర్రె వద్ద చేపట్టిన మరమ్మత్తులు

ఆళ్లపల్లి జులై 19( జనం సాక్షి)
జనం సాక్షి కథనానికి స్పందించిన ఆర్ అండ్ బి శాఖ ఇటీవలే కురిసిన భారీ వర్షాలకు రాఘవపురం పంచాయతీ పరిధిలోని అలుగువోర్రే వద్ద కోతకు గురైనది. దీంతో పొంచి ఉన్న ప్రమాదం అనే శీర్షికకు ఆర్ అండ్ బి శాఖ వారు స్పందించి మరమ్మత్తులు చేపట్టారు