అల్లాపూర్ లో పరిశుభ్రత పనులు పరిశీలన

రాయికోడ్ మండల పరిధిలోని అల్లాపూర్ గ్రామంలో వివిధ వార్డులో పరిశుభ్రత పనులను పరిశీలించిన మండల పంచాయతీ ఆఫీసర్ అంజలీదేవి  ఎపిఓ గురుపదం కలిసి వివిధ వార్డులో పల్లె ప్రగతిలో భాగంగా పరిశుభ్రత పనులు మరియు నర్సరీ. రోడ్డు ఇరువైపులా మొక్కలను  పరిశీలించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బి ప్రవీణ్ కుమార్. పంచాయతీ కార్యదర్శి మల్లేశం. పంచాయతీ కార్మికులు  తదితరులు పాల్గొన్నారు