అల్లాపూర్ లో సర్పంచ్ అధ్వర్యంలో ర్యాలీ

 రాయికొడ్ జనం సాక్షి ఆగస్టు 13రాయికొడ్ మండల పరిధిలోని  అల్లాపూర్  గ్రామంలో 75 వజ్రోత్సవాలు సందర్భంగా సర్పంచ్ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగే సంబరాలను ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారుతి . ఏఈఓ   గ్రామ స్పెషల్ ఆఫీసర్ యాదయ్య. మండల టిఆర్ఎస్ పార్టీ ఎస్సీ సెల్  మరియు మాజీ ఉప సర్పంచ్ రవి . అంగన్వాడి టీచర్ . ఆశ వర్కర్ యశోద. గ్రామ రైతు బంధు అధ్యక్షులు కుమార్ టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రాజు. నాయకులు బీ  శేఖర్ . ఏ అశోక్.షరీఫ్. పండరి .అఫ్జల్ పటేల్. .మాజీ పంచాయతీ కార్యదర్శి మల్లేశం  ఉప సర్పంచ్, వార్డ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.