అల్వాల్ (జనంసాక్షి) సెప్టెంబర్ 14
ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే జర్నలిస్టుల సమస్యల కోసం తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించడానికి హలో జర్నలిస్ట్ చలో షామీర్పేట్ అనే నినాదంతో మొగుళ్ళ వెంకట్ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ద్వితీయ మహాసభలకు బయలుదేరిన అల్వాల్ జర్నలిస్టులు ఈ కార్యక్రమంలో ప్రసాద్, వర్మ, మధుసూదన్ రెడ్డి, శ్రీరాములు, మల్లేష్, చంద్రశేఖర్, శివకుమార్, ఉపేందర్, శేఖర్, సురేష్, రజిని, ప్రకాష్, నాగరాజ్, నరసింహ, తదితరులు పాల్గొన్నారు.
Attachments area




