మంచినీటి సమస్య లేకుండా చేస్తాం
ఎంపీపీ కల్లూరి హరికృష్ణ
శివ్వంపేట సెప్టెంబర్ 14 జనంసాక్షి :
మండలంలో ఎక్కడ కూడా మంచినీటి సమస్య లేకుండా రానీయకుండా చిత్తశుద్ధితోని కృషి చేస్తామని శివ్వంపేట ఎంపీపీ కల్లూరి హరికృష్ణ అన్నారు. బుదవారం శివ్వంపేట మండలంలోని తాళ్లపల్లి తాండా, బిక్య తాండా, గేమ్ సింగ్ తాండాలలో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ ట్యాంకుల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హరికృష్ణ మాట్లాడుతూ గిరిజన తాండలను ప్రత్యేక గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడమే కాకుండా, నూతనంగా ఏర్పడిన గ్రామపంచాయతీల అభివృద్ధికి సీఎం కేసిఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా నిధులు కేటాయిస్తుందని ఆయన అన్నారు. మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజన తాండాలలో మంచినీటి సమస్యలు లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతో నర్సాపూర్ ఎమ్మేల్యే మదన్ రెడ్డి సహాయ సహకారాలతో వాటర్ ట్యాంకుల నిర్మాణం చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ నవీన్ కుమార్, ఎంపీఓ తిరుపతి రెడ్డి, సర్పంచులు దనావత్ శేఖర్, కోల సుమలత, గూడూరు ఎంపీటీసీ గోవింద్,ఆత్మ కమిటీ డైరెక్టర్ సూర్యం చౌహాన్, మాజీ సర్పంచ్ హంస హర్జనాయక్, ఈశ్వర్ నాయక్, విజయ్ సింగ్, సుశీల రవి నాయక్, సుశీల సురేష్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

Attachments area