Wednesday, 4 November 2026

అష్టలక్ష్మీ దేవాలయానికి సందర్శిoచీ ప్రత్యేక పూజలు నిర్వహించీన కాంగ్రెస్ పార్టీ నాయకులు

 కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి
ఎల్బీ నగర్ (జనం సాక్షి ) ఆర్కె పురం డివిజన్ పరిధిలో *శ్రావణ శుక్రవారం సందర్భంగా అష్టలక్ష్మీ దేవాలయానికి   కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి , రామకృష్ణ పురం డివిజన్ మాజీ కార్పోరేటర్  దేప సురేఖ  (జిహెచ్ ఎమ్ సి డిప్యూటీ ఫ్లోర్ లీడర్   సందర్శిoచీ ప్రత్యేక పూజలు నిర్వహి కాంగ్రెస్ పార్టీ నాయకులు సీనియర్ నాయకులు దేప భాస్కర్ రెడ్డి , రామకృష్ణ పురం డివిజన్ నిర్వహించారు .ఈ కార్యక్రమం లో  రాష్ట్ర యువజన నాయకులు చిలక ఉపేందర్ రెడ్డి మధుర  ఆర్కె పురం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పున్న గణేష్ నేత  రాష్ట్ర  సెల్ కన్వీనర్ బండి మధుసూదన్ రావు , రాష్ట్ర యువజన నాయకులు నల్లెంకి ధనరాజ్ గౌడ్ ,  ఆర్కెపురం డివిజన్ మహిళా అధ్యక్షురాలు లక్ష్మీ  , శివ మరియు అలయా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
Attachments area