Wednesday, 4 November 2026

అసెంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు

హైదరాబాద్‌: రేపటి నుంచి జరుగనున్న అసుంబ్లీ సమావేశాలకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ అనురాగ్‌ శర్మ తెలిపారు. సమావేశాలకు భద్రత పెంచేందుకు అదనపు బలగాల రప్పిస్తున్నామని చెప్పారు. ఐకాస చేపట్టిన చలో అసెంబ్లీకి అనుమతి లేదని దీనిపై ఎవరూ తమను సంప్రదించలేదని ఈయన తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *