ఏఐసీసీ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీ పైన అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యల పై రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేయు కార్యక్రమంలో భాగంగా ఈరోజు అయిజ పోలీస్ స్టేషన్ లో ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు ఎస్ఏ సంపత్ కుమార్ ఆదేశాల ఈ మేరకు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగిందిఅయిజ,ఫిబ్రవరి 14 (జనం సాక్షి)




