Thursday, 5 November 2026

నిజాయితీకి నిలువుట్టా అద్దం జనం సాక్షి ముస్తాబాద్

ముస్తాబాద్  ఫిబ్రవరి 14 .జనసాక్షి

మానవీయ విలువలతో కథలను అందిస్తూ .ప్రజల సమస్యలపై నిజానికి నిలువుటద్దంలా. జనం సాక్షి పనిచేస్తోందని .మున్సిపల్ భారీ పరిశ్రమల శాఖ .మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు సోమవారం . ముస్తాబాద్ మండల కేంద్రంలో .జనం సాక్షి క్యాలెండర్. ఆవిష్కరించారు ఈ సందర్భంగా .ఆయన ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తూ ప్రభుత్వానికి ప్రజలకు. మధ్య వారధిగా పని చేస్తుందని అన్నారు. మానవీయ కథ అందిస్తున్న .జనం సాక్షి అభినందించారు .