Thursday, 5 November 2026

రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డిని మ‌ర్యాద పూర్వ‌కంగా టిఆర్ఎస్వి నాయకులూ

 

 

 

 

 

 

 

 

కమ్మర్ పల్లి మండలం లో చౌటపల్లి గ్రామం లో టిఆర్ఎస్వి నాయకులూ రాజ్యసభ సభ్యులు కె.ఆర్ సురేష్ రెడ్డి తన నివాసంలో కలవడం జరిగింది మొన్న జరిగిన రాజ్య సభ లో తెలంగాణ రాష్టానికి జరుగుతున్న అన్యాయానికి ప్రశ్నిచి నిజామాబాద్ ముద్దు బిడ్డ నిజామాబాదు పసుపు బోర్డు గురించి రాజ్య సభ లో అడిగినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సంతోష పడ్డారు అని తెలిపారు