ఆందరి వాడు చంద్రశేఖరుడు కారు,సార్ సర్కారు మళ్ళీ రావాలి

సీఎం కేసీఆర్ పాలన పేద ప్రజలకు శ్రీరామరక్ష ఆగస్టు 16 గట్టు (జనంసాక్షి)
బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారీగా చేరికలు. గట్టు మండలపరిదిలోని మిట్టదొడ్డి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బిజెపి పార్టీ నాయకులు మహిళలు, యూత్ సభ్యులు మాజి యంపి టిసి శివారామిరెడ్డి సర్పంచ్ షెడ్రిక్ అద్వర్యములో బుదవారం కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక వారికి బియర్ యస్ పార్టికండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుదవారం గట్టు మండల పరిధిలోని మిట్టదొడ్డి గ్రామానికి చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ పార్టీని విడిచి నేడు తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరుచుట కు బిఆర్ఎస్ పార్టీ లోకి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో లక్ష్మన్న, ఆరో వార్డ్ నెంబర్ నర్సింహులు, పార్వతమ్మ , సరస్వతి, మహేశ్వరి గంగమ్మ అంజనమ్మ, పార్వతమ్మ, మాల చిన్న నర్సింహులు, బసవరాజ్, తారక్, తిమ్మారెడ్డి రంగముని నవీన్ లక్ష్మన్న, ఆంజనేయులు, నరేందర్ అంజి రంజిత్ భీమేష్ హనుమంతు ఉపేంద్ర రమేష్, రంగన్న ,మల్లేష్ , సిద్ధన్న భీమయ్య, వెంకటేష్, మహేష్ నితిన్, కిట్టు, సోమేశ్వర్ రెడ్డి, ఉరుకుందు, వీరేష్ నర్సింహులు విజయ్,వీరితోపాటు దాదాపుగా 50 మందికి పైగా కాంగ్రెస్, బిజెపి పార్టీలను విడిచి బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కాపాడుకుంటామని భరోసా ఇచ్చారు
ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ జంబు రామన్ గౌడ ,ఎంపీపీ విజయ్ కుమార్, సర్పంచ్ షేడ్రిక్, బిఆర్ఎస్ పార్టీ నాయకులు యంపిటిసి శివరామిరెడ్డి, గద్వాల తిమ్మప్ప, నాయకులు, కార్యకర్తలు యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.