Saturday, 7 November 2026

ఆందోల్ ప్రజానీకానికి దీపావళి శుభాకాంక్షలు – ఎమ్మెల్యే క్రాంతి కిరణ్

జనం సాక్షి ,జోగిపట :-ఆందోల్ నియోజకవర్గ ప్రజలకు శాసనసభ్యులు చంటి క్రాంతి కిరణ్ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దీపావళి అంటే ఓ దివ్యకాంతుల పండగ అని ఆయన అన్నారు. ప్రజలకు చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా దీపావళి జరుపుకుంటారని అజ్ఞాతకారాన్ని పారదోవాలని దివ్య కాంతులు ప్రసరించేలా చేయాలనేతత్వ ని దీపావళి నేర్పుతుందని ఎమ్మెల్యే అన్నారు. లక్ష్మీదేవి అమ్మవారి ఆశీస్సులతో ఆందోల్ ప్రజలందరూ సుఖశాంతులతో సిరిసంపదలతో ఉండాలని కోరుకుంటూకమ ఆడపడుచులకు, అక్కాచెల్లెళ్లకు ,నా శ్రేయోభిలాషులకు దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు.