హైదరాబాద్: తెలంగాణ 108 ఉద్యోగులు ఆందోళనబాట పట్టారు. తమ సమస్యలు పరిష్కరించాలని 108 ఉద్యోగులు ఇందిరాపార్కు వద్ద ధర్నా చేపట్టారు. ఎప్రిల్ లో 108 ఉద్యోగులు ప్రభుత్వానికి సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ కు ప్రభుత్వం స్పందించలేదు. దీంతో ఈ నెల 7నుంచి సమ్మెకు చేస్తున్నట్లు ఉద్యోగులు తెలిపారు.




