Monday, 2 November 2026

ఆంధ్రప్రదేశ్‌లో భారీ ఓడరేవు నిర్మాణం

బడ్జెట్‌ ముఖ్యాంశాలు
ఇంటర్నెట్‌ డెస్క్‌ ,హైదరాబాద్‌:
– ఆంధ్రప్రదేశ్‌, బెంగాల్‌లో భారీ ఓడరేవు నిర్మాణం
– ప్రధానమంత్రి గ్రామీణ సడక్‌ యోజన -2 కింద ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక నిధులు
– ఆహార భద్రత ప్రజల ప్రాధమిక హక్కు
– ఈ ఏడాది ప్రణాళిక వ్యయం రూ. 5.55 లక్షల కోట్లు
– ఆయుష్‌ కోసం రూ. 1069 కోట్లు
– సమీకృత శిశు అభివృద్ధి పథకానికి రూ. 17,700కోట్లు
– ఇందిరా ఆవాన్‌ యోజన కోసం రూ. 15,184 కోట్లు
– జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకానికి రూ. 14,873 కోట్లు
– వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రూ. 1,38,403 కోట్లు
– ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల ఉపకార వేతనాల కోసం రూ. 5,284 కోట్లు
– గ్రామీణ మౌలిక సదుపాయాలు కల్పనకు రూ. 20,000 కోట్లు
– గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ. 33,000 కోట్లు
– గతేడాదితో పోల్చితే 6.5శాతం పెరిగిన బడ్జెట్‌
– మౌలిక సదుపాయాల రంగంలో రుణసేకరణకు ప్రోత్సాహకాలు
– చెన్నై – బెంగళూరు మధ్య పారిశ్రామిక కారిడార్‌
– బెంగళూరు- ముంబయి మథ్య పారిశ్రామిక కారిడార్‌
– శ్రీనగర్‌- లేహ్‌ మధ్య రూ. 1800 కోట్లతో ప్రత్యేక సమాచార వ్యవస్థ
– 5 జలరవాణా మార్గాలకు జాతీయహోదా

– చమురు సహజవాయు అన్వేషణ ఒప్పందాల సమీక్ష

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *