బడ్జెట్ ముఖ్యాంశాలు
ఇంటర్నెట్ డెన్క్, హైదరాబాద్
2013 -14 సంవత్సరానికి కేంద్రబడ్జెట్ రూ. 16,65,297 కోట్లు
– వ్యవసాయ రంగానికి రూ. 27,049 కోట్లు
– వ్యవసాయ పరిశోధనకు రూ. 3,415 కోట్లు
– పీఏంజీఎన్‌వై తొలివిడత పూర్తి చేసిన వారికే పీఎంజీఎన్‌వై-2
– జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం పథకానికి రూ. 14,873 కోట్లు
– వ్యవసాయ అనుబంధ రంగాల వృద్ధి రేటు 3.6 శాతం
– ఆహారధాన్యాల ఉత్పత్తి 250 మిలియన్ టన్నులకు చేరువ
– వ్యవసాయ రుణాల పరపతి కల్పన లక్ష్యం రూ. 7 లక్షల కోట్లు
– పంటల శీతలీకరణ గోదాములకు రూ. 500 కోట్లు
– వాటర్ షెడ్ల అభివృద్ధికి రూ. 5,387 కోట్లు
– ప్రైవేటు బ్యాంకుల్లోనూ 4 శాతం వడ్డీకే రైతులకు రుణాలు
– సకాలంలో రుణాల వడ్డీ చెల్లించిన రైతులకే 4 శాతం వడ్డీ రుణాలు




