Tuesday, 3 November 2026

ఆగస్టు 12 జనం సాక్షి మంచిర్యాల జిల్లా కోటపల్లి రామగుండం కమిషనరేట్ కోటపల్లి మండలం

 

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా

ఈ రోజు కోటపల్లి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు ప్రతి గ్రామ పంచాయతీ లో ఆటలు ఆడిచటం జరిగింది యూవత చెడు వ్యాసాలకు అలవాటు పడకుండా ఉండాలని యూవత క్రీడలలో ముందుండలని SI వెంకట్ గారు చెప్పడం జరిగింది
అలాగే కోటపల్లి వెంచపల్లి జనగామ పిన్నారం పారుపల్లి మల్లంపేట్ గ్రామాలలో SI వెంకట్ గారు వాలిబాల్ ఆటను ప్రారంభించరు
క్రీడాకారుల తో కలిసి SI వెంకట్ గారు పారుపల్లి ప్రభుత్వ పాఠశాలలో భోజనం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులు యూవకులు క్రీడాకారులు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరిగింది