హైదరాబాద్: ఎమ్మార్ కేసులో బీపీ ఆచార్య బెయిల్ పిటిషన్‌పై సీబీఐ న్యాయస్థానంలో వాదనలు పూర్తయ్యాయి. అయితే ఈ పిటిషన్‌పై తీర్పును సీబీఐ న్యాయస్థానం ఈ నెల 16కు వాయిదా వేసింది.