ఆడబిడ్డ పెళ్లికి 50 కిలోల బియ్యం అందజేసిన సర్పంచ్
జనం సాక్షి రాజంపేట్
గ్రామానికి చెందిన గుడ్డిబక్క అంజయ్య వెంకట్ లక్ష్మీ కూతురు గంగా లక్ష్మీ వివాహానికి 50 కిలోల సన్న బియ్యం అందజేశారు గ్రామ సర్పంచ్ ఆముదా సౌమ్య నాగరాజు.ఈ మాజీ ఎంపిటిసి గుర్రాల రవి సొసైటీ వైస్ చైర్మన్ ఆంద్యాల రమేష్ మంద గంగయ్య పెద్ద నర్సింలు గ్రామస్తులు పాల్గొన్నారు
