ఆత్మీయ సమ్మేళనకు వెళ్ళిన లారీ ఓనర్స్ డ్రైవర్స్ క్లీనర్స్ నాయకులు

రామన్నపేట,,అక్టోబర్22 (జనంసాక్షి) : హైదరాబాదు మన్నెగూడలో జరిగే లారీ డ్రైవర్ల ఆత్మీయ సమ్మేళన సభకు  రామన్నపేట మండల లారీ ఓనర్స్ డ్రైవర్స్ అండ్ క్లీనర్స్ నాయకులు శనివారం బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ ట్యాక్స్ తంచిన, డ్రైవర్ లైసెన్స్ విధానం, సింగల్ పాన్మెంట్ విధానాన్ని అమలు చేసిన రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.  ఈ కార్యక్రమం కి రామన్నపేట లారీ అసోసియేషన్ అధ్యక్షులు ఆగు ఆనంద్ యాదవ్, గొప గోని అశోక్, బాలగోని శంకర్, తిరుమల బిక్షపతి, బెల్లీ అంజయ్య, పబ్బు కాటమయ్య, తిరుపాల ఐలయ్య, ఏగ్గే లింగస్వామి, బుర్ర శ్రీశైలం, గొప్పగాని శ్రీను, బుర్ర రాజు, వీరమల్ల నరసింహ గౌడ్, రేముడాల భాస్కర్, కందగట్ల మాధవరెడ్డి, బోయపల్లి లింగస్వామి, పెద్ద బోయిన శ్రీశైలం పాల్గొన్నారు.