Tuesday, 3 November 2026

ఆదీవాసి జేఏసి నాయకులు ఊకే ముక్తేశ్వరావుని పరామర్శించిన పీసీసీ సభ్యులు  చీమల 

టేకులపల్లి, మార్చి 3 (జనం సాక్షి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆదీవాసి నాయకులు ఊకే ముక్తేశ్వరావు భూ సంబంధిత తగదాలలో గాయపడగా పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రి లో చికిత్స పొందుతుండగా  పీసీసీ సభ్యులు, ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు చీమల వెంకటేశ్వర్లు పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి వివరాలను తెలుసుకొనిమెరుగైన వైద్యం కోసంకుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. వారి వెంట పాల్వంచ ఆదీవాసి డివిజన్ నాయకులు శెట్టిపల్లి వెంకట్ తదితరులు ఉన్నారు.