ఆధికారులతో లోకాయుక్త ఛైర్మన్ పమీక్ష
చేగుంట జిల్లాల్లో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులపై లోకాయుక్త ఛైర్మన్ జస్టిస్ సుభాషణ్ రెడ్డి అధికారులతో శుశక్రవారం సమీక్షలను నిర్వహించారు. విద్య, వైద్యంతో పాటు వివిధ పథకాలపై ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు.