Tuesday, 3 November 2026

ఆప్కో ఛైర్మన్‌ ఎన్నికపై మంత్రుల భేటీ

హైదరాబాద్‌: ఆప్కో  ఛైర్మన్‌ ఎన్నికపై చర్చించేందుకు నారాయణగూడ ఆప్కో కార్యాలయంలో మంత్రులు భేటీ అయ్యారు. మంత్రులు డీఎల్‌, పితాని, శైలజానాధ్‌, ప్రసాద్‌ ఛైర్మన్‌  ఎన్నికపై చర్చిస్తున్నారు. సాయంత్రం 5.30కు ఆప్కో ఛైర్మన్‌ పేరును మంత్రులు ప్రకటించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *